కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ మెమోరాండం

05-10-2026 | 04:46pm

బెల్లంపల్లి: సింగరేణి కార్మికులు(Singareni Workers) ఎదుర్కొంటున్నా సమస్యలపై ఏఐటీయూసీ(AITUC ) ఆధ్వర్యంలో గనులు, డిపార్టుమెట్ల వద్ద  అధికారులకు వినతిపత్రాలు  అందచేశారు. అందులో భాగంగా శాంతి ఖని, కాసిపేట గనుల్లో నాయకులు  సమావేశాలు నిర్వహించారు. కాసిపేట గని(Kasipeta Mine)లో ఏఐటీయూసీ అగ్రనేత మిట్టపల్లి వెంకటస్వామి, శాంతిఖని వద్ద మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్(Mandamarri Branch Secretary Dagam Mallesh) వినతి పత్రాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం శాంతి ఖని పిట్ సెక్రటరీ రత్నం ప్రవీణ్, మైన్ ఇంచార్జ్ మంతెన రమేష్, ఏఐటీయూసీ నాయకులు  రత్నం ఐల్లయ్య, మహంకాళి సంతోష్, సారయ్య, రాజయ్య, రామకృష్ణ, రాజ్ కుమార్, వెంకటేష్, బుచయ్య, శ్రీకాంత్, రామచందర్, ఎస్కే బాబా, నాగరాజ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు