ప్రజావాణికి మూడు దరఖాస్తులు

05-10-2026 | 05:56pm

భిక్కనూర్, అక్టోబర్‌ 5 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో సవితారెడ్డి(MPDO Savita Reddy) తెలిపారు. ఇందులో ఎంఆర్‌ఓకు సంబంధించి ఒకటి, ఎంపీఓకు ఒకటి, ఏఈపీఆర్‌కు సంబంధించి ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు