భూభారతి సర్వేకు సహకరించాలి

23-11-2026 | 04:07pm

రాజాపూర్ నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి భూ సర్వేకు(Bhu Bharati Land Survey) ప్రజలందరూ సహకరించాలని రాయపల్లి గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ అన్నారు. సోమవారం రాయపల్లి గ్రామంలో భూభారతి లో భాగంగా  రీ భూసర్వే కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సర్వే పూర్తి అయితే గ్రామ రైతుల సరిహద్దు పంచాయతీలో ఉండవాని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ భారతి,ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్,ఆర్ఐ యాదయ్య,సత్యనారాయణ,మాజీ ఏఎంసి డైరెక్టర్ మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహులు గౌడ్, మొగిలి యాదయ్య, చంద్రయ్య,సూరిబాబు, బాల్ రాజు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు