కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజావాణిలో ఫిర్యాదు

08-09-2026 | 12:19am

రాజాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) ఎన్నికలకు ముందు చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపూర్ మండల(Rajapur Mandal) కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో బీఆర్ఎస్(BRS) రాజాపూర్ మండల అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఎంపీడీవో విజయలక్ష్మికి అందజేశారు.

మరిన్ని వార్తలు