సీఎం ఆదేశించారా..?: సబితా ఫైర్
07-09-2026 | 01:15pm
హైదరాబాద్: మేం అసెంబ్లీకి నల్లబట్టల్లో వెళ్తే తప్పేంటి? పోలీసులను సీఎం ఆదేశించారా? హోంమంత్రి ఆదేశించారా? అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించారో అర్థం కావడం లేదు. ఇవాళ జరిగిన పరిణామాలను చూసి మాకు భయం వేసింది. లేకపోతే మమ్మల్ని కిందపడేసి తొక్కేసేవాళ్లు. ఇవాళ జరిగిన ఘటనలకు సీఎం బాధ్యత వహించాలి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు.
