నేడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

08-11-2026 | 05:10am

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు(Rains) కురువనున్నాయి. తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, రంగారెడ్డి, యాద్రాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) పేర్కొంది. 

మరిన్ని వార్తలు