పవర్ కారిడార్ నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జర్నీ!
03-10-2026 | 07:05am
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు(Telangana Ministers) ఇవాళ మెట్రో రైలు(Metro Rail)లో ప్రయాణించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి మంత్రుల ప్రయాణం ప్రారంభం కానుంది. మంత్రులందరూ కలిసి మెట్రోలో ప్రయాణించనుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రుల కోసం వన్డే పాస్(One Day Pass)లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనుగోలు చేశారు. మెట్రో ప్రయాణం(Metro Journey) ద్వారా ప్రజా రవాణా ప్రాధాన్యతను చాటిచెప్పేలా మంత్రుల ప్రయాణం సాగనుంది.