పసిడి రెక్కలు.. వెండి వేగం!
03-10-2026 | 07:19am
హైదరాబాద్‌లో బంగారం(Gold) ధరలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,290గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,760గా ఉంది. మరోవైపు వెండి(Silver) ధర కూడా భారీగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,45,100గా నమోదైంది. బంగారం కొనుగోలు(Gold Buying) చేయాలనుకునేవారు, ముఖ్యంగా పండుగలు–శుభకార్యాల కోసం ఆభరణాలు తీసుకునే వారు ప్రస్తుత ధరలను గమనించడం కీలకంగా మారింది.