మేష రాశికి ఈరోజు కలిసొచ్చే కాలం
03-10-2026 | 07:44am
మేష రాశి వారికి ఈ రోజు(Today) కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.. శుభవార్తలు అందుకుంటారు..ఆర్థికంగా(Financially) అభివృద్ధి కనిపిస్తుంది..కీలక నిర్ణయాలు(Key Decisions) తీసుకుంటారు..కుటుంబసభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దైవదర్శనాలతో(Divine Visit) మనశ్శాంతి లభిస్తుంది..వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి..అంతేకాదు..ఆకస్మికంగా ధన, వస్తు లాభాలు(Sudden Gains) కలిసివచ్చే అవకాశం ఉంది.