జనరల్ మేనేజర్ ను కలిసిన సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిమాపక రైతులు

30-09-2026 | 11:04pm

ఎర్రుపాలెం,(విజయక్రాంతి):   మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిమాపక రైతులు బుధవారం నాడు హైదరాబాద్ లోని పంజాగుట్ట దగ్గర ఓరియంటల్ జనరల్ మేనేజర్ ను బాధిత రైతుల(Farmers) కలసి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని విన్నవించారు. జనరల్ మేనేజర్ మాట్లాడుతూ... బాధిత రైతుల ఫైలు పది రోజుల్లో ఢిల్లీ పంపిస్తానని రైతుల బృందానికి హామీ ఇచ్చారు. జనరల్ మేనేజర్ ను కలిసిన వారిలో రైతు సంఘం(Farmers' Association) జిల్లా అధ్యక్షులు మాదినేనిరమేష్ నాయకులు దివ్వేలవీరయ్య గువ్వల సీతారెడ్డి మరియు బాధిత రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు