లక్ష్యం నెరవేర్చుకోండి

30-09-2026 | 11:13pm

నేరడిగొండ,(విజయక్రాంతి): లక్ష్యాన్ని సాధించుకునేందుకు విద్యార్థులు ఇష్టంతో చదువుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పెర్కోన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో.. నిర్మల్ జిల్లా తాండ్ర తండాకు చెందిన రాథోడ్ ప్రియాంక(Rathod Priyanka) ఐఐటీ ఇండోర్ లో సీటు సాధించడంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఆమెకు ల్యాప్టాప్ అందచేసినట్లు తెలిపారు.  కార్యక్రమంలో భారాస(BRS) నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు