సీఎం సభకు కోనరావుపేట నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

30-09-2026 | 11:29pm

కోనరావుపేట,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సిరిసిల్లలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు కోనరావుపేట మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సభకు తరలివెళ్లిన వారితో మండల కేంద్రంలో సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు