ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం బృందం
29-10-2026 | 08:13pm
కూసుమంచి, అక్టోబర్ 29(విజయక్రాంతి): ఇటీవల కూసుమంచి ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సతీష్ ను(SI Satish) గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో(Police Station) సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్(Thotakuri Rajashekhar) ఆధ్వర్యంలో సిపిఎం బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, యడవల్లి రమణారెడ్డి, నవతెలంగాణ రిపోర్టర్ కర్ణబాబు, సిపిఎం ఆఫీస్ కార్యదర్శి ప్రసాద్, పాల్గొన్నారు