గణపతికి 108 ప్రసాదాల నైవేద్యం

20-09-2026 | 12:26pm

ముకరంపుర,సెప్టెంబర్20(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా ఈరోజు కరీంనగర్‎లోని భాగ్యనగర్ సాయిబాబా దేవాలయం(Sai Baba Temple)లో గణపతి కి 108 ప్రసాదాలు నైవేద్యం(Prasadam Offerings)గా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆలయ కార్యదర్శి చెన్నాడి అజిత్ రావు, కార్యవర్గ సభ్యులు అంజలి రాజేందర్ రెడ్డి సదానందిచారి యూత్ క్లబ్ సభ్యులు హరికృష్ణ సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు