అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు

11-09-2026 | 03:16pm

కరీంనగర్ సిటీ సెప్టెంబర్11 (విజయక్రాంతి): 17వ సౌత్ జోన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏ రైఫిల్ షూటింగ్ కరీంనగర్ క్రీడాకారులు. భగత్ నగర్ లోని స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ(Sports Academy)లో  శిక్షణ పొందుతున్న ఆదిష్ రెడ్డి, నాగమణి, సాయి హర్షిత్, బాలకృష్ణ.

ఈ క్రీడాకారులు గత నెల 31 ఆగస్టు నుండి 8 సెప్టెంబర్ 2026 వరకు తిరువనంతపురం, కేరళంలో ఎయిర్ పిస్తోల్, రైఫిల్ ఈవెంట్లలో కరీంనగర్ నుండి అందరూ వీస్తూ పోయేలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు.. ఈ క్రీడాకారులను మరింత ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని  స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ అరుణ్ తేజ్, రమేష్ మరియు కోచ్ అన్వేక్ క్రీడాకారులను ని అభినందించడం జరిగింది

మరిన్ని వార్తలు