హరీష్ రావును కలిసిన వజ్జెపల్లి సర్పంచ్
09-10-2026 | 09:55pm
సదాశివనగర్, అక్టోబర్ 09(విజయక్రాంతి): మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును(Thanneeru Harish Rao) శుక్రవారం సదాశివనగర్ మండలం(Sadashivanagar Mandal) వజ్జెపల్లి తండా సర్పంచ్ బానోత్ సంధ్య విజయ్ కుమార్(Banoth Sandhya Vijay Kumar) మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి సన్మానం చేసినట్టు వారు తెలిపారు.