చైర్ పర్సన్ ను కలిసిన మైనార్టీ అధ్యక్షులు

21-09-2026 | 07:54pm

అశ్వారావుపేట (విజయక్రాంతి): అశ్వారావుపేట మండల(Aswaraopeta Mandal) మైనార్టీ అధ్యక్షులు ఎస్ కే కరీం సోమవారం అశ్వరావుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కావలసిన విధి, విధానాలపై కొద్దిసేపు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రమేష్ సూచించారు.

మరిన్ని వార్తలు