మంత్రికి వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే తదితరులు

20-09-2026 | 03:17pm

ఉట్నూర్ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి 

ఉట్నూర్, సెప్టెంబర్ 20 ( విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్(MLA Vedma Bojju Patel) ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సెక్రటేట్లో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ఉట్నూర్ పంచాయతీ సర్పంచ్ అనిత భర్త శ్రీనివాస్ జాదవ్ ఆదివారం తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపినట్లు అనిత శ్రీనివాస్ జాదవ్ తెలిపారు.

మరిన్ని వార్తలు