విగ్నేశ్వరునికి కుంకుమ పూజ
20-09-2026 | 03:43pm
కోహెడ, సెప్టెంబర్ 20,(విజయక్రాంతి): సీతా రామచంద్ర స్వామి, శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి (Harihara Kshetram) దేవస్థానం ఆవరణలో కోహెడ భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు కోహెడ ప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామి వారిని వేడుకున్నారు