ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు

27-10-2026 | 06:19pm

బోథ్. అక్టోబర్ 27 ( విజయక్రాంతి) సోనాల మండలంలో చేపడుతున్న పలు ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రత్నాకర్ రావు తో(MPDO Ratnakar Rao) కలిసి దేని కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి(Collector Vamsikrishna Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామాల ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉంటే భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు