కైలాస్ టేకిడి ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎంపీపీ
17-10-2026 | 06:35pm
బోథ్. అక్టోబర్ 17 (విజయక్రాంతి) తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో(Telangana-Maharashtra border) ఉన్న కైలాస్ కేగిడి ఆలయాన్ని(Kailas temple) శనివారం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్(Tula Srinivas) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లింభాజీ మహారాజ్ ఆశీర్వాదం ఇస్తున్నారు. పలు గ్రామాలకు చెందిన బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.