ఎక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

03-11-2026 | 05:38pm

బోథ్. నవంబర్ 3 (విజయక్రాంతి): ఎక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు తప్పవని డీఎస్ఓ నందిని(DSO Nandini) హెచ్చరించారు. బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు తప్ప ఉన్నారు. ఎవరైనా బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యాపారులు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు