ఈనెల 8 వరకు పేగు పురుగుల నివారణ మందు
03-11-2026 | 03:52pm
బోథ్. నవంబర్ 3(విజయ క్రాంతి): ఈనెల 8 వరకు పశువులకు పేగు నివారణ మందులు(Deworming medication) ఇవ్వడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి సుశీల్ కుమార్(Veterinary Officer Sushil Kumar) తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సోనాల బోత్ కౌటబి పశువైద్య శాలల వద్ద మందు వేయడం జరుగుతుందని తెలిపారు. పాడి పశువులకు దూడలకు తప్పనిసరిగా రైతులు ఈ మందులను వేయించాలని సూచించారు.