కోదాడ రూరల్ సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ పట్టణ నాయకులు

28-10-2026 | 09:40pm

కోదాడ అక్టోబర్ 28,(విజయ క్రాంతి): కోదాడ పట్టణ బీజేపీ నాయకులు బుధవారం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డిని(Rural CI Ramakrishna Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. సీఐని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రవాస్ కన్వీనర్:-జల్లా జనార్దన్ రావు , కోదాడ పట్టణ బిజెపి నాయకులు ఏపూరి సత్యరాజు మాదిగ, గుమ్మడివల్లి సోమయ్య , కనకాచారి , సాంబయ్య, కుదుమూరి ఈశ్వరరావు, ఎలమర్తి అరవిందు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు