అయ్యప్ప స్వాములకు అన్నదానం

01-11-2026 | 08:20pm

కోదాడ (అనంతగిరి) నవంబర్ 01 (విజయక్రాంతి): అనంతగిరిలోని అయ్యప్ప సన్నిధి(Anantagiri Ayyappa Temple)లో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 26,వ రోజు ఆదివారం సుమారుగా 1200  మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులు శ్రీ బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి గార్లు, వారి కుమారుడు బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు, పసుమర్తి హరిప్రకాష్-ప్రత్యుష దంపతులు వ్యవహారించినారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, గంగరబోయిన సాయి, ఆవుల వీరబాబు, కనకయ్య, జెర్రిపోతుల రాము, కొమెర వెంకన్న, ఈదుల సత్యం, ఆశీర్వాదం, సిద్దేపల్లి లక్ష్మయ్య మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు