కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
04-11-2026 | 04:55pm
సర్పంచ్ స్వర్ణలత
కోహెడ, నవంబర్ 4 (విజయక్రాంతి): వరి ధాన్యం కేంద్రాన్ని(Paddy Procurement Centre) సద్వినియోగం చేసుకోవాలలి సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి(Sarpanch Makala Swarnalatha Surender Reddy) అన్నారు. బుధవారం కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. దళారులకు ధాన్యన్ని విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు.