మాల సామాజిక వర్గ అభ్యున్నతి కృషి చేస్తా

24-11-2026 | 07:28pm

జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్ 

చేర్యాల, నవంబర్ 24: జాతీయ మాల మహానాడు(National Mala Mahanadu) సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడిగా చింతల విజయ్ కుమార్ నియమితులయ్యారు. మాల సామాజిక వర్గ అభ్యున్నతి, హక్కుల సాధన, సంఘ బలోపేతం కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జాతీయ నాయకులకు, జిల్లా నాయకులకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

మరిన్ని వార్తలు