సోమశిల లలిత సోమేశ్వర ఆలయం భక్తులు ప్రత్యేక పూజలు
24-11-2026 | 07:23pm
కొల్లాపూర్ నవంబర్ 24: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కేంద్రంలోని సోమశిల(Somasila)లో మంగళవారం కార్తీక్ మాసం సందర్భంగా భక్తులు కృష్ణానదిలో పుణ్యస్థలాలు చేసి సప్త నదుల సంఘం మహేశ్వర ఆలయాన్ని సోమశిల లలిత సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. మహిళలు శివునికి ఇష్టమైన దీపం అని ఉసిరికాయలతో దీపం పెట్టి శివుని దర్శించుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ అధ్యక్షుడు కేతూరి రామకృష్ణ, రామ్మోహన్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నమన్నారు.