అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
24-11-2026 | 07:48pm
కొండపాక, నవంబర్ 24 (విజయక్రాంతి): కొడకండ్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న డాక్టర్ను పట్టుకున్న పోలీసులు. కుకునూరు పల్లి(Kukunoorpally) ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు కొడకండ్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం కుకునూరుపల్లి పోలీసులు పట్టుకున్నారు. చేర్యాల మల్లేశం తన ట్రాక్టర్ తో కొడకండ్ల వాగు నుంచి, ఎపి 24ఎఎ 6273 నెంబర్ గల ట్రాక్టర్ తో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.