ఆపదలో రక్తదానం
08-10-2026 | 08:44pm
బెజ్జంకి,(విజయక్రాంతి): గుండె సంబంధిత చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బెజ్జంకి మహిళjjanki Woman)కు ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరం కాగా, భాస్కరాచారి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శనగొండ శ్రవణ్‌కుమార్ చొరవతో ఎరవెల్లి తిరుపతి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం(Blood Donated) చేసిన తిరుపతికి మహిళ కుటుంబ సభ్యులు, సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని తిరుపతి కోరారు.