విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు, ట్రంక్ బాక్సులు పంపిణీ

10-09-2026 | 01:39pm

మునిపల్లి సెప్టెంబర్10: (విజయక్రాంతి): మండల కేంద్రమైన మునిపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో(SC Boys' Hostel) ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన దుప్పట్లు, కార్పెట్లు, ట్రంక్ బాక్సులను హాస్టల్ వార్డెన్ రామప్ప పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం  విద్యార్థులకు అందజేస్తున్న ప్రతి వస్తువును విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాల పట్ల విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు