తిరుమలగిరిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

10-09-2026 | 03:09pm

తుంగతుర్తి,(విజయక్రాంతి): తిరుమలగిరి మండల రజక సంఘం మండల అధ్యక్షుడు పులుమామిడి సోమన్న ఆధ్వర్యంలో ఘనంగా వీర నారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ చరిత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకపల్లి రఘునందన్ రెడ్డి తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ ఎమ్మార్పీఎస్ నాయకులు కందుకూరి సోమన్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కందుకూరి ప్రవీణ్ సిపిఐ నాయకులు కడెం లింగయ్య బిజెపి నాయకులు మేడబోయిన యాదగిరి పూసల శ్రీను తిరుమలగిరి రజక సంఘం నాయకులు మల్లయ్య నర్సయ్య బిక్షం వీరయ్య పరశురాములు నాగరాజు ఎల్లయ్య నరేష్ రాము అలాగే అన్ని కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు