పత్తి పంటపై గులాబీ రంగు పురుగు.. రైతుల్లో ఆందోళన

10-09-2026 | 03:28pm

బోథ్,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మండలంలో సాగవుతున్న పత్తి పంటపై ఇప్పుడే గులాబి రంగు పురుగు దాడి మొదలైంది. దీంతో రైతుల్లో(farmers) ఆందోళన నెలకొంది. వర్షాభావ పరిస్థితుల మధ్య పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు గులాబీ రంగు పురుగు(Pink bollworm) పంటను ఆశిస్తూ ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పురుగు కాయను తొలిచి వేస్తుండడంతో పంటను రక్షించుకునేందుకు రైతులు ఆవేదన గురవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి గులాబీ రంగు పురుగు రాకుండా రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు