యాదవ సంఘం అధ్యక్షుడిగా పర్షవేన మోహన్ యాదవ్

08-10-2026 | 05:37pm

మంథని, అక్టోబర్ 08(విజయ క్రాంతి) మంథని మండల యాదవ సంఘం(Manthani Mandal Yadav Association) అధ్యక్షుడిగా పర్షవేన మోహన్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మంథని పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హొల్ లో నిర్వహించిన మండల యాదవ సంఘం సమావేశంలో  యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజన సందనవేన రాజేందర్ యాదవ్, జిల్లా నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, పర్షవేన  బకన్నయ్య యాదవ్,

ఉడుత పర్వతాలు యాదవ్ తదితరులు మోహన్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు. యాదవ సంఘం బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. రెండోసారి తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులు, సభ్యులకు మోహన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి మోహన్  యాదవ్

మరిన్ని వార్తలు