న్యాయవాది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
27-10-2026 | 08:07pm
సుల్తానాబాద్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం కు చెందిన ప్రముఖ న్యాయవాది భూసారపు బాలకిషన్ ప్రసాద్ తండ్రి రాజలింగం ఇటీవల మరణించగా మంగళవారం రాత్రి వారి కుటుంబ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) పరామర్శించి, సంతాపం తెలిపారు, ఈ కార్యక్రమంలో బండి సంజయ్ వెంట జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి , నాయకులు కడారి అశోక్ రావు , నల్ల మనోహర్ రెడ్డి , సౌదరి మహేందర్ యాదవ్ , కూకట్ల నాగరాజు పలువురు ఉన్నారు.....