సుగులంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడిగా రాజేశం
సుల్తానాబాద్, నవంబర్ 01 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో నీ సుగులాంపల్లి లో ఆదివారం అఖిలభారత యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టవేణి సదయ్య యాదవ్. పల్లె శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా దాడి రమేష్ , ఉపాధ్యక్షులు జంగా సతీష్ యాదవ్, మారం చంద్రయ్య యాదవ్ , చిట్టవేణి లచ్చయ్య యాదవ్, ఓజ్జా గట్టయ్య యాదవ్,చందవేని రాజయ్య, పోసాని ఐలయ్య, ఎలుక పెళ్లి శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి గా పోసాని వినోద్, సంపతి యాదవ్ , డైరెక్టర్ గా దాడి ఓదెల యాదవ్, చందవేని లచ్చయ్య యాదవ్ లను ఎన్నుకోవడం జరిగింది.