కేంద్ర మాజీ మంత్రి కలిసిన కాంగ్రెస్ నేతలు
23-10-2026 | 05:12pm
నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి) : కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల చారిని(Venugopala Chari) నిర్మల్ మండలంలోని వెంగ్వ పెట్ గ్రామం(Vengva Pet Village) చెందిన నాయకులు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ(Filling of nominated posts) నేపథ్యంలో తమ గ్రామం వారికి అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) సాదా విజయ్, రమేష్ తదితరులు ఉన్నారు