క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి

23-10-2026 | 07:37pm

వికారాబాద్, అక్టోబర్ -23 : వికారాబాద్ జిల్లా(Vikarabad District) బంట్వారం మండలం బొపునారం గ్రామ సమీపంలోని మైనింగ్ క్వారీలో(Mining quarry) పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి క్వారీలో నీరు నిల్వ(Water storage) ఉండటంతో ఈతకు వెళ్లిన కర్ణాటక రాష్ట్రం(Karnataka State) కుంచారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

అయితే, ఘటన ఓ వ్యక్తి మృతదేహం బయటకు తీయగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకుల రోదనలో మిన్నట్టాయి.

మరిన్ని వార్తలు