వేణుగోపాల చారి పరామర్శ

23-10-2026 | 07:46pm

నిర్మల్ అక్టోబర్ 23 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలోని(Nirmal District) సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో గత 15 రోజుల క్రితం కోర్వ భోజవ్వ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి(Samudrala Venugopala Chari)  శుక్రవారం రోజున జామ్ గ్రామంలో వారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి  ఓదార్చారు.

 ఈ కార్యక్రమంలో కోర్వ నవీన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  ఏంబడి రాజేశ్వర్, ఎన్ ఎస్ యు ఐ ఎంబడి రాకేష్, కోర్వ రాము, కూన మహేష్, గడ్డలమహేష తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు