బీసీలు ఐక్యతతో ముందుకు వెళ్దాం

03-10-2026 | 05:51pm

నిర్మల్,(విజయక్రాంతి): బీసీలంతా ఐక్యతతో ముందుకు వెళ్లి హక్కుల కోసం పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ ఉన్నారు. శనివారం బీసీ సంఘం సోన్ మండల(Son Mandal) అధ్యక్షుని నియమించారు. జిల్లాలో బీసీలందరినీ ఏకతాటిపై ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజేందర్ గౌడ్ మొనుద్దీన్ కు ప్రేమ్ కుమార్ మొహనుద్దిన్ తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు