వైద్య ఉద్యోగుల భిక్షాటన
17-10-2026 | 05:57pm
నిర్మల్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి) : నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission)లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను(Employees' demands) పరిష్కరించాలని కోరుతూ వారు చేపట్టిన సమ్మె(Strike) ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్ద ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై వెళ్లే వారికి నుండి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నారాయణ రమణ ఉద్యోగులు పాల్గొన్నారు.