రైతులకు ఇబ్బందులు లేకుండా పంట కొనుగోలు చేపట్టాలి ఎమ్మెల్యే
బోథ్. అక్టోబర్ 17 ( విజయక్రాంతి): రైతులకు(Farmers) ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట కొనుగోలు(Crop Procurement) అని చేపట్టాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) సూచించారు. శనివారం మార్కెట్ యార్డ్(Market Yard) ఆవరణాలు సోయాబీన్ పంట కొనుగోలను(Procurement of soybean crop) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు(Farmers) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన వసతులు కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్, సహకార సంఘం సీఈవో భారీ భూషణ్ తో పాటు మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.