13వ రోజుకు చేరిన సమ్మె

25-10-2026 | 03:05pm

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు(National Health Mission employees) తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఉద్యోగ భద్రత వేతనాల పెంపు పెద్ద డిమాండ్లతో తాము సమ్మె చేస్తున్న ప్రభుత్వం తమ డిమాండ్లను ఇప్పటివరకు పరిష్కరించకపోవడం బాధాకరమని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ రమణ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు