ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం

27-10-2026 | 05:07pm

నిర్మల్ అక్టోబర్ 27 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో వచ్చే నెలలో నిర్వహించనున్న గురుశ్రేష్ఠ అవార్డుల(Guru Shreshtha Awards) ప్రదానోత్సవ ఆహ్వాన పత్రాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అందజేశారు.  తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం(School Management Committee) (TRSMA) ఆధ్వర్యంలో నవంబర్ 14, 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలని అభ్యర్థించారు. సంఘం బాధ్యులు శ్రీధర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు