అఖిల్ మృతి పట్ల నాయకుల సంతాపం
27-10-2026 | 07:10pm
కోదాడ అక్టోబర్ 27 (విజయక్రాంతి): కోదాడ మున్సిపాలిటీ(Kodada Municipality)లో పనిచేస్తున్న జవాన్ పుల్లయ్య కుమారుడు సోమపంగు అఖిల్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. పలువురు నాయకులు హాజరై భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు కొమ్ము నాగేశ్వరరావు, కార్యదర్శి నాగమణి, కుడుముల గోపి దేవిక, ధనమ్మ, బెనర్జీ, వై వి, కమలమ్మ, కాంతమ్మ ,తదితరులు పాల్గొన్నారు.