అయ్యప్ప దేవాలయంలో కొనసాగుతున్న అన్నదానం

27-10-2026 | 07:14pm

కోదాడ అక్టోబర్ 27 (విజయక్రాంతి): అనంతగిరిలో అయ్యప్ప సన్నిధి(Ananthagiri Ayyappa Temple)లో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 21వ రోజు మంగళవారం సుమారుగా 530 మంది స్వాములు అన్నప్రసాదం స్వీకరించినారు. దాతలుగా మహారాజపోశకులు శ్రీ బుర్రా పుల్లారెడ్డి - సుధారాణి, వారి కుమారుడు బుర్రా ప్రమోద్ రెడ్డి దంపతులు పసుమర్తి హరిప్రకాష్ - ప్రత్యుష దంపతులు వ్యవహారించినారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొండపల్లి వాసు, పందిరి వీరయ్య ,ఐతనబోయిన వెంకటేశ్వర్లు, దండు రమేష్, కొండపల్లి కిషన్ రావు, ఈదుల సత్యం, నల్లచెర్ల రామకృష్ణ, కనకయ్య, జెర్రిపోతుల రాము, మాలధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు