విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
19-09-2026 | 06:05pm
నిర్మల్, సెప్టెంబర్ 19 ( విజయ క్రాంతి): నిర్మల్ లోని నందిగుండం (Nandigundam) ప్రసన్న దుర్గా మాత మందిరంలో ఉత్సవాలు వ్యాసరచన (Essay writing). క్విజ్ మరియు జనరల్ knowledge కు సంబందించిన పోటీలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో వివిధ స్కూళ్లకు సంబందించిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం లో కొండాజీ వెంకటచారి. గోజ్జ జనార్దన్. సీను.పుడరీ నరహరి సాధం ఆనంద్. పోలిశెట్టి విలాస్. మూర్తి prabhu. రవి.అనిల్. రాఘవులు తదితరులు పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయున్నట్టు నిర్వాకులు తెలిపారు