చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

28-10-2026 | 06:36pm

ఖానాపూర్ ( విజయక్రాంతి): భారత రాజ్యాంగంలో(Constitution of India) ప్రతి ఒక్కరికి సమాన హక్కులుసమాన బాధ్యతలు కల్పించబడ్డాయని చట్టాలను గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జ్ పి రవీందర్ అన్నారు. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సురక్ష బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్యవిహాలు, విద్యా కు చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు