ప్రమాద స్థలాల గుర్తింపు
24-10-2026 | 04:56pm
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) బైంసా బాసర్ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road Accident) నేపథ్యంలో ప్రమాద ప్రదేశాలను ఎఎస్పి సాయికుమార్(ASP Saikumar) పరిశీలించారు. బాసర బిదిరెల్లి ప్రాంతాల్లో దళితుల ప్రమాదాలపై అధ్యయనం జాతీయ రహదారుల భవనాల శాఖ ప్రమాదాలు జరగకుండా చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు