ఇస్సన్నపల్లి, భాగీర్తిపల్లిలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

24-10-2026 | 05:54pm

భిక్కనూర్, అక్టోబర్‌ 24 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలంలోని(Bhikkanur Mandal) ఇస్సన్నపల్లి, భాగీర్తిపల్లి గ్రామాల్లో ఖరీఫ్‌ 2026–27 వానాకాలం వరి కొనుగోలు కేంద్రాలను(Rice purchasing centers) శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) అధ్యక్షుడు బాలగౌని రాజాగౌడ్‌ ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు(Farmers) తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈసన్నపల్లి సర్పంచ్ మేకల రాములు, భాగిర్తిపల్లి సర్పంచ్ గంగయ్య గారి నర్సింలు ఉపసర్పంచులు, సంఘ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు